Saaho V Syeraa Narasimha Reddy, Who's Going To Win Box-Office Race | Megastar Chiranjeevi | Prabhas

2019-08-30 713

Saaho vs Sye Raa Narasimha Reddy: Will Prabhas lock horns with Chiranjeevi?
The makers of Prabhas' Sahoo and Chiranjeevi's Sye Raa Narasimha Reddy are reportedly considering August 15 for their theatrical release, but one of them is going to be out of the race.
#saaho
#prabhas
#shraddhakapoor
#sujeeth
#saahoreview
#SaahoInCinemas
#WorldSaahoDay
#saahopublictalk
#syeraanarasimhareddy
#saahovssyeraa

బాహుబలి’ పుణ్యం... తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఇదివరకు దక్షిణాది సినిమా అంటే చిన్నచూపు చూసినవాళ్లు సైతం మన దూకుడు చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘బాహుబలి’ అనే కాదు.. ‘కేజీఎఫ్‌’ కూడా బాలీవుడ్‌లో దుమ్ము దులిపింది. సౌత్‌ సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటింది. తెలుగులో సినిమా అంటే బడ్జెట్‌ లెక్కలకు ఓ పరిమితి ఉండేది. ‘ఇంతలోనే సినిమా తీయాలి’ అంటూ గిరి గీసుకునేవారు. ఇప్పుడు ఆ గీతలు చెరిగిపోయాయి. ‘ఖర్చు ఎంతైనా పెట్టండి.. తిరిగి రాబట్టగల సత్తా సినిమాకి ఉంద’ని నమ్ముతున్నారు. అందుకే రూ.వందల కోట్ల చిత్రాలు తెలుగు నుంచి తయారవుతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో టాలీవుడ్‌ నుంచి రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకటి ‘సాహో’ అయితే రెండోది ‘సైరా’. ఈ రెండు చిత్రాల మొత్తం బడ్జెట్‌ ఇంచుమించుగా రూ.600 కోట్లు.